Product details
NihuuSravee Sunnundalu Made in traditional method with pure ghee, Urad dal , jaggery/sugar,Rice.
NihuuSravee సున్నుండలు స్వచ్ఛమైన నెయ్యి,క్వాలిటీ మినపప్పు ,బెల్లం / పంచదార ,బియ్యంతో సాంప్రదాయ పద్దతిలో చేయబడినవి.
Sunnundalu sweet is a very healthy sweet for all ages.
సున్నుండలు స్వీట్ అన్ని వయసుల వారికి ఎంతో ఆరోగ్యకరమైన స్వీట్
Sunnundalu sweet Description:
Sunnundalu sweet is the most popular and ancient sweet of Andhra Pradesh
సున్నుండలు స్వీట్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన అత్యంత ప్రసిద్ధి చెందిన ,ప్రాచీనమయిన స్వీట్.
Sunnundalu sweet is also known as Urad Dal Laddu.
సున్నుండలు స్వీట్ ను మినప సున్నుండలు అని కూడా పిలుస్తారు
Sunnundalu sweet is most loved by Telugu people
తెలుగు వారికి సున్నుండలు స్వీట్ అత్యంత ప్రియమైనది
Sunnundalu sweet is used by Telugu people for all Festivals and good deeds
సున్నుండలు స్వీట్ ను తెలుగు వారు అన్ని శుభకార్యాలకు తప్పనిసరిగా ఉపయోగిస్తారు
Product information
It is made in traditional method using rice , Urad dal, ghee, jaggery/sugar
బియ్యం , నెయ్యి, మినపప్పు, బెల్లం/షుగర్ ను ఉపయోగించి సాంప్రదాయ పద్దతిలో చేస్తారు.
Ingredients of pootharekulu
Rice
Sugar/Jaggery
Ghee
Urad dal
Sunnundalu sweet Nutritional Facts:
Sunnundalu sweet Nutritional Facts:
Nutritional component | Amount per serving |
Carbohydrates | 20 g |
Protein | 4 g |
Fat | 4 g |
Fiber | 4 g |
Calcium | 15 mg |
Iron | 1.6 mg |
Potassium | 8 mg |
Health benefits of Sunnundalu sweet:
Healthy Grow to Children
Immunity Booster to All Ages
Healthy Kidney Functioning
Healthy Blood Circulation
Sunnudalu sweet storage Instructions :
After open the package must be store in tight container,
use best before in 7 days opening the package or manufacturing date.
There are no reviews yet.