Product details
NihuuSravee Halwa:
Halwa Made in traditional method with pure ghee, Wheat , Cashew, Dry fruits.
NihuuSravee హల్వా స్వచ్ఛమైన నెయ్యి, గోధుమలు, డ్రై ఫ్రూట్స్ తో సాంప్రదాయ పద్దతిలో చేయబడినవి.
Halwa sweet is a very healthy sweet for all ages.
మాడుగుల హల్వా స్వీట్ అన్ని వయసుల వారికి ఎంతో ఆరోగ్యకరమైన స్వీట్
Madugula Halwa sweet Description:
Madugula Halwa sweet is the most popular and ancient sweet of Andhra Pradesh
మాడుగుల హల్వా స్వీట్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన అత్యంత ప్రసిద్ధి చెందిన ,ప్రాచీనమయిన స్వీట్.
Madugula Halwa sweet is also known as First Night special sweet Halwa.
మాడుగుల హల్వా స్వీట్ ను మొదటి రాత్రి స్వీట్ హల్వా అని కూడా పిలుస్తారు
Madugula Halwa sweet sweet is most loved by Telugu people
తెలుగు వారికి మాడుగుల హల్వా స్వీట్ అత్యంత ప్రియమైనది
Madugula Halwa sweet is used by Telugu people for all Festivals and good deeds
మాడుగుల హల్వా స్వీట్ ను తెలుగు వారు అన్ని శుభకార్యాలకు తప్పనిసరిగా ఉపయోగిస్తారు
Madugula Halwa Product information:
It is made in traditional method usingpure ghee, Wheat , Cashew, Dry fruits
స్వచ్ఛమైన నెయ్యి, గోధుమలు, డ్రై ఫ్రూట్స్ ను ఉపయోగించి సాంప్రదాయ పద్దతిలో చేస్తారు.
Madugula Halwa sweet Ingredients:
Wheat
Ghee
Cashew
Dry fruits
Madugula Halwa sweet Nutritional Facts:
Nutritional component | Amount per serving |
Carbohydrates | 47.7 g |
Protein | 3.6 g |
Fiber | 1.2 g |
Fat | 27.5 mg |
Sodium | 4 mg |
Health benefits of Madugula Halwa sweet:
Healthy Grow to Children
Immunity Booster to All Ages
Madugula Halwa sweet storage Instructions :
After open the package must be store in tight container,
use best before in 7 days opening the package or manufacturing date.
There are no reviews yet.