Showing 1–12 of 29 results
Atukula vadiyalu 400 Grams
అటుకులు వడియాలు పోషకాలతో నిండినవి. ఇవి జీర్ణక్రియకు మంచివి.
రుచికరమైన: క్రిస్పీ టెక్చర్ మరియు మసాలా రుచితో ఇది చాలా రుచికరమైన స్నాక్.
స్నాక్‌గా తినడానికి అనువైనది. అలాగే భోజనాలతో కూడా సరిపోతుంది.
Bellam Dry-fruits Pootharekulu 10 Piece
NihuuSravee pootharekulu Made in traditional method with pure ghee, quality dry fruits & jaggery/sugar.
NihuuSravee పూతరేకులు స్వచ్ఛమైన నెయ్యి,క్వాలిటీ డ్రైఫ్రూప్ట్స్,బెల్లం తో సాంప్రదాయ పద్దతిలో చేయబడినవి.
Putharekulu sweet is a very healthy sweet for all ages.
పూతరేకులు స్వీట్ అన్ని వయసుల వారికి ఎంతో ఆరోగ్యకరమైన స్వీట్
Bellam Mithai 1kg
Bellam Mithai is a popular Indian sweet made primarily with jaggery (bellam in Telugu). This traditional delicacy is renowned for its rich, caramel-like flavor and often involves a combination of jaggery with other ingredients like gram flour, rice flour, or nuts.
Bellam nuvvula undalu 1kg
Bellam sunnundalu 1kg
NihuuSravee Sunnundalu Made in traditional method with pure ghee, Urad dal , jaggery/sugar,Rice.
NihuuSravee సున్నుండలు స్వచ్ఛమైన నెయ్యి,క్వాలిటీ మినపప్పు ,బెల్లం / పంచదార ,బియ్యంతో సాంప్రదాయ పద్దతిలో చేయబడినవి.
Sunnundalu sweet is a very healthy sweet for all ages.
సున్నుండలు స్వీట్ అన్ని వయసుల వారికి ఎంతో ఆరోగ్యకరమైన స్వీట్.
Buy Home Made Andhra Style NihuuSravee Chegodi/Chegodilu buy Online 1kg
Cashew ladoo
- క్యాషు లడ్డు లేదా క్యాషు ఉండలు ఒక రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన తీపి వంటకం. ఇది ప్రధానంగా క్యాషులు, బెల్లం లేదా చక్కెరతో తయారు చేస్తారు.
Chocolate Dry fruits Pootharekulu 10 Piece
NihuuSravee pootharekulu Made in traditional method with pure ghee, quality dry fruits & jaggery/sugar.
NihuuSravee పూతరేకులు స్వచ్ఛమైన నెయ్యి,క్వాలిటీ డ్రైఫ్రూప్ట్స్,బెల్లం తో సాంప్రదాయ పద్దతిలో చేయబడినవి.
Putharekulu sweet is a very healthy sweet for all ages.
పూతరేకులు స్వీట్ అన్ని వయసుల వారికి ఎంతో ఆరోగ్యకరమైన స్వీట్
Doodh peda
₹679.00Doodh peda sweet description:
Made from pure buffalo milk
స్వచమైయినా గేదె పాలతో తయారుచేయబడినది.
No chemicals, no preservatives, no food colours
నో కెమికల్స్, నో ప్రెసెర్వేటివ్స్, నో ఫుడ్ కలర్స్
We collect the milk used for this palakova from the farmers Directly
మేము ఈ పాలకోవాకు ఉపయోగించే పాలను రైతుల వద్ద నుండి సేకరిస్తాము.
we Made with pure organic milk
మేము స్వచ్ఛమైన సేంద్రీయ పాలతో తయారు చేసాము
We prepare this palakova in traditional method
మేము ఈ పాలకోవా ను సాంప్రదాయ పద్దతిలో తయారుచేస్తాము
We only use milk that has neither fat nor protein isolated
ఫాట్ గాని ప్రోటీన్ గాని వేరుచేయని పాలను మాత్రమే మేము ఉపయోగిస్తాము
This palakova is very healthy for people of all ages
ఈ పాలకోవా అన్ని వయసుల వారి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం
Gummadikaya vadiyalu pumpkin fritters 500 Grams
గుమ్మడికాయ వడియాలు: ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రత్యేకంగా గోదావరి జిల్లాలలో ప్రసిద్ధి చెందిన ఒక రుచికరమైన స్నాక్. ఇవి తయారు చేయడానికి సులభం మరియు ఆరోగ్యకరమైన ఎంపిక.
Home Made Andhra avakaya pickle 750 Grams
Prepared at home in the traditional way with mangoes మామిడి కాయలతో సాంప్రదాయ పద్దతిలో ఇంటి వద్ద తయారుచేయబడినది. This is the most delicious preserved avakaya pickle ఇది అత్యంత రుచికరమైన భద్రపరిచిన ఆవకాయ.
Home Made Biyyam Pindi Vadiyalu 500 Grams
Biyyam pindi vadiyalu, also known as rice flour papads, are a popular and crispy snack in Andhra Pradesh. They are made with rice flour, water, and a few basic spices. The simplicity of the ingredients belies the delicious crunch and flavor they offer.